ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభం

News

అమరావతి

 

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభం

 

ప్రారంభమైన గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

 

ఈ నెల 14న జరిగిన ఎన్నికల్లో 93.06 శాతం పోలింగ్‌ నమోదు

 

ఎమ్మెల్సీ స్థానం కోసం పోటీ పడిన మొత్తం 19 మంది అభ్యర్థులు

 

మొత్తం 13,505 ఓట్లకు పోలైన ఓట్లు 12,556

 

ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటు

 

ఓట్ల లెక్కింపులో పాల్గొననున్న 14 బృందాలు

 

ఓట్ల లెక్కింపునకు సుమారు 24 గంటలు పట్టే అవకాశం

 

మూడు షిఫ్టుల్లో పనిచేసేందుకు సిబ్బంది నియామకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *