ఏసీబీ వలలో చిక్కిన చిత్తూరు జిల్లా వీఆర్వో రాజశేఖర్..

Crime

బ్రేకింగ్ న్యూస్..

 

* ఏసీబీ వలలో చిక్కిన చిత్తూరు జిల్లా వీఆర్వో రాజశేఖర్..

 

* వెంకటరమణ అనే రైతు నుంచి పట్టా పాసుబుక్ జారీ కోసం నగదు డిమాండ్..

 

* ఏసీబీ అధికారులను ఆశ్రయించిన రైతు వెంకటరమణ

 

* చిత్తూరు జిల్లా మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో రామసముద్రం మండలం మల్లేనాథం గ్రామానికి చెందిన భూ పట్టా జారీ అంశం..

 

* రైతు నుంచి రూ..8,500 నగదు తీసుకుంటుండగా బుధవారం కార్యాలయంలో వీఆర్వో ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు..

 

* ఏసీబీ అధికారుల అదుపులో వీఆర్వో రాజశేఖర్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *