R&B jn లో రోడ్డు ప్రమాదం..

Crime

R&B jn లో EXEDENT NAD వైపు ద్విచక్రవాహనంపై వెళుతుండగా వెనుకనుంచి వస్తున్న CAR డి కొట్టడముతో స్కూటరీస్ట్ తలకు బలమైన దెబ్బ తగలడంతో తీవ్ర రసక్త స్రావం జరిగింది తనతో పాటు ఉన్న ఆమెకు కూడా తలకు గాయమైంది వేను వెంటనే కార్డ్రైవర్ అక్కడ నుండి కారుతో ముందుకు NAD వైపు ఎస్కేఫ్ అవగా ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న గౌరీశ్వర రావు చకచక్యంతో కార్ ను వెంబడించి R & B ట్రాఫిక్ PS లో ఉంచి హుటా హుటిగా సంఘటన స్థలానికి చేరుకొని 108 రప్పించి వారిరువురిని వాహనంలో ఎక్కించి సురక్షా హాస్పిటల్ కు తరలించారు తోటి వాహనదారులు సహకరించి 108 లో పంపించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *