హోంశాఖ మంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత గారి విశాఖ పర్యటన వివరాలు…*

News

*హోంశాఖ మంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత గారి విశాఖ పర్యటన వివరాలు…*

 

*(విశాఖ లో ప్రేమోన్మాది చేతిలో మరణించిన వరలక్ష్మి కుటుంబసభ్యులను పరామర్శించనున్న హోంమంత్రి…)*

 

1) ఈ రోజు రాత్రి 9:45 నిముషాలకు బ్రాడీపేట నివాసం నుండి విజయవాడ బయలుదేరుతారు.

 

2) రాత్రి 11 గంటలకు ట్రైన్ లో విజయవాడ నుండి విశాఖపట్నం వెళతారు.

 

*02-11-2020*

 

1) ఉదయం 6 విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి పోలీస్ గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు.

 

2) ఉదయం 9:30 నిముషాలకు పోలీస్ గెస్ట్ హౌస్ నుండి గాజువాక సుందరయ్య కాలనీ కి బయలుదేరుతారు.

 

3) ఉదయం 10 గంటలకు వరలక్ష్మి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు.

 

4) మధ్యాహ్నం 12:30 నిముషాలకు పోలీస్ గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు.

 

5) సాయంత్రం 5:20 నిముషాలకు విశాఖపట్నం నుండి విజయవాడ కు ట్రైన్ లో బయలుదేరుతారు.

 

*శివ శంకర్ – హోంమంత్రి పీఆర్వో…*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *