బస్సులో కుప్పకూలిన ప్రయాణికుడు

Crime

*బస్సులో కుప్పకూలిన ప్రయాణికుడు…*

 

కృష్ణాజిల్లా :

 

బాపులపాడు మండలం అరుగోలను గ్రామం వద్ద rtc బస్ లో కుప్పకూలిన ఒక వ్యక్తి

 

ఏలూరు నుండి మచిలీపట్నం వెళ్తున్న ap16జ్0138 rtc బస్

 

ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కూర్చొన్న సీట్ లొనే కుప్పకూలిపోయిన ప్రయాణికుడు

 

సమాచారం అందుకున్న జంక్షన్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *