89 వ వార్డు చంద్ర నగర్ కోట వీధిలో కొప్పు శెట్టి మహేష్ అనే వ్యక్తి మరణించగా ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బంది గా ఉండడం తెలుసుకొని మన 89 వ వార్డు వైయస్సార్ సిపి కార్పొరేట్ అభ్యర్థి శ్రీ దొడ్డి కిరణ్ గారు బాధిత కుటుంబానికి ఐదు వేల రూపాయల చెక్కును అందజేశారు వైయస్సార్సీపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలన్నీ గుర్తుంచుకొని నేను విన్నాను నేను ఉన్నాను అనే నినాదం దృష్టిలో ఉంచుకొని ఏ సమస్య వచ్చినా వింటూ నేను మీకు ఉన్నాను అంటూ సేవలు చేస్తున్నారు అని బాధితులు కుటుంబాలు హర్షం వ్యక్తం చేశారు