ఏపిఎస్పీ రెండో బెటాలియన్ లో గన్ మిస్ ఫైర్*

Crime

*కర్నూలు*

*ఏపిఎస్పీ రెండో బెటాలియన్ లో గన్ మిస్ ఫైర్*

*డిఐజి బంగ్లా వద్ద డిఐజికి గౌరవ* *వందనం సమర్పించే*
*క్రమంలో చోటు చేసుకున్న ఘటన*

*కానిస్టేబుల్ సాల్మన్ రాజు గన్ మిస్ ఫైర్*

*కడుపులోకి దూసుకెళ్లి*
*వెనుక వీపు బాగంలో నుంచి బయటకు వచ్చిన బుల్లెట్..*

*ఆసుపత్రికి తరలించే లోపు కానిస్టేబుల్ సాల్మన్ రాజు మృతి*

*ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పోలీసు అధికారులు*

*ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *