గుంటూరు*జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆకస్మిక తనిఖీలు

News

*కాల పరిమితి దాటిన కూల్‌డ్రింక్స్ అమ్మకాలు నిర్వహిస్తున్న షాపుపై కేసు నమోదు*.

*వినుకొండ* :- గుంటూరు జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గారి ఆదేశాలతో ఫుడ్ ఇన్స్పెక్టర్ సుందరామిరెడ్డి పట్టణంలోని పలు షాపులు,హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు, ముళ్ళమూరు బస్టాండ్ రావిచెట్టు వద్ద గల *నంద కిషోర్ ఏజెన్సీ* లో కాలపరిమితి దాటిన కూల్‌డ్రింక్ అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించి సుమారు రెండు వందల ప్లాస్టిక్ కూల్‌డ్రింక్ సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

పెట్రోలు బంకు వద్ద గల *షిర్డీ సాయి హోటల్* ఫుడ్ లైసెన్సు కాలపరిది పూర్తి అయి రెండు సంవత్సరాలైనా లైసెన్సు రెన్యూవల్ చేయించుకోలేదని, సిబ్బంది ఏవరు మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా పని చేస్తున్నారని తెలిపారు,లైసెన్సు రెన్యూవల్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్నందుకు కేసు నమోదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *