గౌరవ మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారిని పరామర్శించిన గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి

Politics

గౌరవ మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారిని పరామర్శించిన గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి :

ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ & పురపాలక శాఖమంత్రి వర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారి మాతృమూర్తి ఇటీవలి కాలం చేసిన సందర్భంగా రోజు విజయనగరం మంత్రిగారి స్వగృహంలో కీర్తిశేషులు శ్రీమతి ఈశ్వరమ్మ గారికి చిత్రపటానికి నివాళులర్పించి బొత్స సత్యనారాయణ గారిని పరామర్శించడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *