studio9focus

నచ్చినోన్ని ప్రేమించడం తప్పా..?

Entertainment

రామ్ గోపాల్ వర్మ మర్డర్ సినిమా నుండి ఈ రోజు మరో పాటను విడుదల చేసాడు. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన పరువు హత్య ఆధారంగా ఈ సినిమాను తీస్తున్నాడు వర్మ. ఇక ఇంతక ముందు వర్మ తండ్రి కోణం నుండి “పిల్లల్ని ప్రేమించడం తప్పా” అనే పాటను విడుదల చేసాడు. దానిని వర్మ స్వయంగా పడ్డాడు. కానీ ఇప్పుడు విడుదల చేసిన ఈ పాట కూతురి కోణం నుండి విడుదల చేసాడు. ”నచ్చినోన్ని ప్రేమించడం తప్పా..?” అంటూ ఈ పాట మొదలవుతుంది. ఇక విడుదల చేసిన రెండు పాటలు ఒకే ట్యూన్ మరియు ట్రాక్‌లో ఉన్నాయి. లిరిక్స్ మాత్రమే మార్చారు. ఇక ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి, గాయత్రి భార్గవిలు తండ్రి, కూతుళ్ళ పాత్రలు పోషిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *