కరోనాను జయించి తిరిగి వస్తున్న సీఐకి స్వాగతం పలుకుతున్న సిబ్బంది

News

గుంటూరు జిల్లా గురజాలలో పనిచేస్తున్న సీఐ దుర్గాప్రసాద్ 10 రోజులు క్రితం కొవిడ్-19 బారిన పడ్డారు. ఆయన కరోనాను జయించి తిరిగి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఆయనకు పూలతో స్వాగతం పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *