విజయవాడ కనక దుర్గమ్మ గుడి లో రేపటి నుండి భవాని దీక్షలు

News

నెల్లూరు : విజయవాడ కనక దుర్గమ్మ గుడి లో రేపటి నుండి భవాని దీక్షల స్వీకరణ కార్యక్రమం ప్రారంభం . డిసెంబర్ 18 నుండి 22 వరుకు అనగా ఐదు రోజులు మాల విరమణ కార్యక్రమం .  కలష జ్యోతి మహోత్సవం డిసెంబర్ 11 వ తేది సాయంత్రం : ఈవో సురేష్ బాబు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *