వేకువజాము 4 గంటలకు- సుప్రభాత సేవ ప్రభాత ఆరాధన
ఉదయం ఐదు గంటలకు- తీర్థ గోష్టి బాల భోగం నివేదన
ఉదయం 6 :30 నిమిషాలకు భక్తులు సర్వదర్శనం
ఉదయం 9:30 అర్జిత నిత్యకల్యాణం* ఉదయం 11 :30 నిమిషాలకు రాజభోగం మహానివేదన
మధ్యాహ్నం 11 :30 నిమిషాల నుండి 12 :30 నిమిషాల వరకు దర్శనాలు లభించవు
మధ్యాహ్నం 2:30 నిమిషాలకు పవళింపుసేవ, 2:30 నిమిషాల నుంచి3:30 నిమిషాల వరకు దర్శనాలు లభించవు
సాయంత్రం ఐదు గంటలకు అర్జిత సహస్రనామార్చన
రాత్రి ఏడు గంటలకు రాత్రి ఆరాధన భక్తులకు దర్శనాలు లభించవు.
రాత్రి 8 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు దర్శనాలు లభిస్తాయి .
రాత్రి 9 గంటలకు పవళింపుసేవ కవాట బంధనము.