21న విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పుస్తకావిష్కరణ

News

విశాఖ: ప్రముఖ స్వతంత్ర సమరయోధులు గురజాడఅప్పారావు, తెన్నేటి విశ్వనాథం జయంతి సందర్భంగా ఈనెల 21న విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మహోద్యమ పుస్తకావిష్కరణ నిర్వహించబోతున్నామని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్.నర్సింగ్ రావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జగదాంబ జంక్షన్ వద్ద గలతెన్నేటి విగ్రహం వద్ద నిర్వహిస్తామనివెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, విశాఖ ఉక్కు ఉద్యమం నాయకుడు మోహన్ తదితరులు హాజరవుతారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *