తూ.గో జిల్లాలో లాంచీ ప్రమాదస్థలికి సీఎం శ్రీ వైయస్ జగన్

News

తూ.గో జిల్లాలో లాంచీ ప్రమాదస్థలికి సీఎం శ్రీ వైయస్ జగన్ .*

కచ్చులూరు లాంచీ ఘటనాస్థలిలో సీఎం శ్రీ జగన్ ఏరియల్ సర్వే .

ప్రమాద ప్రాంతాన్ని ఏరియల్ సర్వే నిర్వహిస్తున్న సీఎం .

సీఎం శ్రీ వైయస్ జగన్ వెంట మంత్రులు అనిల్ కుమార్,సుచరిత .

అనంతరం రాజమండ్రి ఆస్పత్రిలో బాధితులకు సీఎం పరామర్శ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *