పరిషత్ ఎన్నికలూ పూర్తిచేయాల్సింది: జగన్
పరిషత్ ఎన్నికలూ పూర్తిచేయాల్సింది: జగన్ అమరావతి: కరోనా పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలను వీలైనంత త్వరగా ముగించాల్సిన అవసరముందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తయితేనే వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతుందని చెప్పారు. ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌కు రాష్ట్రంలోని ఎన్నికల ప్రక్రియ అడ్డుతగిలిందన్నారు. పుర ఎన్నికల తర్వాత పరిషత్ ఎన్నికలు కూడా పూర్తయితే బాగుండేదని చెప్పారు. ఎన్నికల […]
Continue Reading