రోజూ రెండు అరటిపళ్లు తింటే ఏం అవుతుందో తెలుసా..
అరటిపళ్ళు ప్రకృతి వర ప్రసాదం. అత్యధికంగా భూమిపై ప్రజలు తినే పళ్ళలో అరటి పళ్లదే ముందు స్థానం. సంవత్సరం పొడవునా అందుబాటులో ఉండే అతి చవకైన, రుచికరమైన పళ్లు ఇవి. ప్రకృతిపరమైన సుగర్స్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ అధికంగా ఉన్న అరటిపండ్ల వినియోగం ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. క్రమం తప్పకుండా రోజుకు రెండు అరటిపళ్లు తింటే కీలకమైన పోషకాలు మన శరీరానికి లభిస్తాయి. అరటిపండులో నీటిశాతం కంటే ఘనపదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ శరీరాన్ని పోషించే పదార్థం కావడం వల్ల […]
Continue Reading