యువరాజ్ సింగ్ రీఎంట్రీకి బ్రేక్.. సరికొత్త కారణం వెలుగులోకి
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పునరాగమనానికి బ్రేక్‌లు పడ్డాయి. 2019, జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌తో ఐపీఎల్‌కి కూడా రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్ సింగ్.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి నిరభ్యంతర పత్రం తీసుకుని రెండు విదేశీ ప్రైవేట్ లీగ్స్‌లో ఆడేశాడు. కానీ.. ఇప్పుడు పంజాబ్ క్రికెట్ అసోషియేషన్ సెక్రటరీ పునీత్ బలి అభ్యర్థన మేరకు తాను రిటైర్మెంట్ని వెనక్కి తీసుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చిన యువరాజ్ సింగ్.. దేశవాళీలో మళ్లీ తాను పంజాబ్ తరఫున […]
Continue Reading