సచివాలయ రాత పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన అభ్యర్ధుల మార్కుల వివరాలు..

ఓపెన్ కేటగిరిలో అత్యధికంగా 122.5 మార్కులు బి.సి. కేటగిరిలో అత్యధికంగా 122.5 మార్కులు ఎస్. సి కేటగిరిలో అత్యధికంగా 114 మార్కులు సాధించారు ఎస్. టి కేటగిరిలో అత్యధికంగా 108 మార్కులు సాధించారు మహిళా అభ్యర్థుల్లో గరిష్టంగా 112.5 మార్కులు పురుష అభ్యర్ధుల్లో గరిష్టంగా 122.5 మార్కులు ఇన్ సర్వీస్ అభ్యర్ధులకు 10% వెయిటేజ్ మార్కులు విడిగా కలపబడతాయి.

Continue Reading

ఆర్థిక మాంద్యంలో.. ఉద్యోగాల మనుగడ సాగించేందుకు మార్గాలు

ఆటోమొబైల్, ఉత్పత్తి రంగాల్లో ఇప్పటికే ప్రతికూల పరిస్థితులు! తరిగిపోతున్న కొలువులు!! ఆటోమొబైల్ దిగ్గజం మారుతి మొదలు.. ప్రముఖ ఐటీ కంపెనీ ఐబీఎం వరకూ.. ఉద్యోగాల కోత మొదలైంది! ఇదే బాటలో మరికొన్ని సంస్థలు! ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు, నిరుద్యోగుల్లో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఒకవైపు ఉన్న ఉద్యోగం కాపాడుకోవాలనే తపన.. మరోపక్క కొత్త కొలువు దక్కుతుందా లేదా అనే కలత!! ఈ నేపథ్యంలో ఉద్యోగాలపై ఆర్థిక మాంద్యం ప్రభావం.. ఉద్యోగంలో మనుగడ సాగించేందుకు మార్గాలు.. కొత్తగా కొలువు […]

Continue Reading

ఏపీ పాఠశాల విద్యాకమిషన్ చైర్మన్‌గా కాంతారావు

హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) చాగరి ప్రవీణ్‌కుమార్ సిఫార్సు మేరకు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 13న ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నియామకానికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. పాఠశాల విద్యారంగాన్ని పూర్తిగా సంస్కరించే దిశగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కమిషన్‌కు వైస్ చైర్మన్‌గా జాతీయ స్థాయిలో పేరు పొందిన విద్యారంగ నిపుణుడు ఉంటారు. ఐదుగురు విద్యావేత్తలు, ఇద్దరు ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఉంటారు. కార్యదర్శి స్థాయి అధికారి సీఈవోగా వ్యవహరిస్తారు. ఏమిటి : ఆంధ్రప్రదేశ్ పాఠశాల […]

Continue Reading

వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ ఫైనల్ ‘కీ’ విడుదల

ఈ పరీక్ష ప్రాథమిక కీ ని పరీక్ష నిర్వహించిన రోజే విడుదల చేశారు. అలాగే ఈ పరీక్ష ప్రాథమిక కీ పైన పరీక్ష నిర్వహించిన నాటి నుంచి మూడు రోజులు పాటు అభ్యంతరాలు స్వీకరించిన విషయం తెలిసిందే. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది ‘కీ’ ని అధికారులు విడుదల చేశారు.

Continue Reading

సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ తో బహుళ ప్రయోజనాలెన్నో…

ప్రయోజనాలు.. సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్‌లో జేఆర్‌ఎఫ్‌కు అర్హత సాధించి.. ఉన్నత విద్య, పరిశోధన సంస్థలు/ యూనివర్సిటీలు/నేషనల్ లేబొరేటరీల్లో రీసెర్చ్ స్కాలర్‌గా ప్రవేశం పొందిన అభ్యర్థులకు ఫెలోషిప్ లభిస్తుంది. జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైన అభ్యర్థులకు తొలి రెండేళ్లపాటు నెలకు రూ.31వేల ఫెలోషిప్ అందుతుంది. అదనంగా ఏటా రూ.20వేల కంటింజెంట్ గ్రాంట్ మంజూరు చేస్తారు. రెండేళ్ల అనంతరం పీహెచ్‌డీకి నమోదు చేసు కున్న విద్యార్థులకు సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (ఎస్‌ఆర్‌ఎఫ్) దక్కుతుంది. ఎస్‌ఆర్‌ఎఫ్‌లకు నెలకు రూ.35వేల ఫెలోషిప్ లభిస్తుంది. సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్‌లో జేఆర్‌ఎఫ్‌కు […]

Continue Reading

నేటి నుండి .. గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రవేశ పరీక్ష.

ఈ రోజు ఉదయం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రవేశ పరీక్ష ప్రారంభమయింది. ఈ పరీక్షలో 14,944 సచివాలయాల్లో 1,26,728 ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నారు. రెండు సమయాల్లో పరీక్ష జరుగతుంది. ఉదయం కేటగిరి-1, మధ్యాహ్నం 2.30కు కేటగిరీ -2 పరీక్ష జరుగుతుంది. ఇందుకోసం ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈరోజు 13 జిల్లాల్లోని 4,478 పరీక్ష కేంద్రాల్లో 15,50,002 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5, వార్డు […]

Continue Reading

కేంద్రీయ హిందీ సంస్థాన్ లో ఉద్యోగాలు..!!!

హిందీ బాషని విస్తృతం చేయడానికి, స్థాపించబడినదే కేంద్రీయ హిందీ సంస్థాన్. ఇది 1960 లో స్థాపించబడింది. దీని కేంద్ర కార్యాలయం ఆగ్రాలో ఉంది. భారత ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖకి పరిదిలో ఉంటుంది. కేంద్రీయ హిందీ సంస్థాన్ తాజాగా తన పరిధిలోని పలు విభాగాలలో పోస్తుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా సుమారు 54 ఉద్యోగాలని ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టులు : 54 పోస్టుల వివరాలు : అకడమిక్ […]

Continue Reading

మెడికల్ సీట్లలో భారీ దందా

నెల రోజులుగా జరుగు తున్న ఈ దందా ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. బీ-కేటగిరీలో వివిధ కౌన్సెలింగ్‌లలో చేరిన పలువురు ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఆగస్టు 30న తమ సీట్లను రద్దు చేసుకున్నారు. అలా రద్దు చేసుకున్నాక మిగిలిపోయిన సీట్లు ఎన్నారై కోటాగా మారిపోయాయి. ముందస్తుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం అటు దళారులు, ఇటు ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఆ ఎన్నారై సీట్లను ఎక్కువ ధరకు సీటు రాని ఇతర విద్యార్థులకు అమ్ముకున్నారు. అలా ఎక్కువ ధరకు […]

Continue Reading

వై.ఎస్. ఎప్పుడు మరణించారు ? ఆయన పథకాలేంటి..?

పోటీ పరీక్షలు రాసేవారికి.. జనరల్ స్టడీస్, కరెంట్ ఎఫయిర్స్ కీలకమైన అంశాలు।. జనరల్ నాలెడ్డ్ కోటాలో ఏమైనా ప్రశ్నలు అడగొచ్చు. వీటికి నిర్షిష్టమై సిలబస్ అంటూ ఏదీ ఉండదు. అందుకోసమే పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యేవారు వార్తా పత్రికలను రెగ్యులర్ గా ఫాలో అవుతూ నోట్సు రాసుకోవాల్సి ఉంటుంది. తాజాగా జరిగిన ఏపీ గ్రూపు-2 ప్రధాన పరీక్షల అభ్యర్థులకు ఇలాంటి ప్రశ్నలు బాగానే ఎదురయ్యాయి. వైఎస్ జగన్ సీఎంగా ఉన్ననేపథ్యంలో.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చనిపోయిన తేదీ ఏది? అనే […]

Continue Reading

ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ ఇదే!

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ నియామక రాత పరీక్షల నిర్వహణ తేదీలనురాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో కొన్ని పోస్టులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ పోస్టులకు ప్రధాన పరీక్షలను, మరికొన్ని ఉద్యోగాలకు నేరుగా ఒకే పరీక్షను నిర్వహిస్తూ షెడ్యూల్ ను విడుదల చేసింది.   వివరాల్లోకి వెళితే…అటవీ రేంజ్ అధికారి పోస్టుకు అక్టోబర్ 22, 23, 24 తేదీల్లో, డివిజనల్ అకౌంట్స్ అధికారి పోస్టుకు అక్టోబర్ 24, 25 తేదీల్లో, పాలిటెక్నిక్ లెక్చరర్ల […]

Continue Reading