ప్రామిస్ షార్ట్ ఫిల్మ్ పోస్టర్ ఆవిష్కరణ

*ప్రామిస్ షార్ట్ ఫిల్మ్ పోస్టర్ ప్రామిస్ షార్ట్ ఫిల్మ్ పోస్టర్ ఆవిష్కరణ * శ్రీ అన్వేష్ క్రియేషన్స్ ప్రెజెంట్స్ ప్రామిస్ అనె టైటిల్ తో తీస్తున్నా షార్ట్ ఫిల్మ్ పోస్టర్ను అన్వేష్ క్రియేషన్స్ అధినేత ఐనా అన్వేష్ ప్రామిస్ షార్ట్ ఫిల్మ్ యొక్క పోస్టర్ నీ ఆవిష్కరించి కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ ఈతరం యువతకు అమ్మ విలువను తెలియ చేసే విధంగా చిత్రని చిత్రీకించరు అని తెలియచేశారు. ఈ చిత్రం లో నటించిన నటీనటుల వర్గానికి మరియు […]

Continue Reading

మొక్కలు నాటిన నాగచైతన్య

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ నందినీ రెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను నటుడు నాగచైతన్య స్వీకరించారు. నాగచైతన్య తన నివాసంలో మొక్కలు నాటి సెల్పీ దిగారు. ఇలాంటి గొప్ప కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కు నాగచైతన్య ధన్యవాదాలు తెలిపారు. నాగచైతన్య మొక్కలు నాటిన అనంతరం […]

Continue Reading
studio9focus

నచ్చినోన్ని ప్రేమించడం తప్పా..?

రామ్ గోపాల్ వర్మ మర్డర్ సినిమా నుండి ఈ రోజు మరో పాటను విడుదల చేసాడు. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన పరువు హత్య ఆధారంగా ఈ సినిమాను తీస్తున్నాడు వర్మ. ఇక ఇంతక ముందు వర్మ తండ్రి కోణం నుండి “పిల్లల్ని ప్రేమించడం తప్పా” అనే పాటను విడుదల చేసాడు. దానిని వర్మ స్వయంగా పడ్డాడు. కానీ ఇప్పుడు విడుదల చేసిన ఈ పాట కూతురి కోణం నుండి విడుదల చేసాడు. ”నచ్చినోన్ని ప్రేమించడం తప్పా..?” […]

Continue Reading

రానా ఇంట పెళ్లి సందడి షురూ …

దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి షురూ అయింది. హీరో రానా దగ్గుబాటి మరి కొద్ది గంటలలో మిహికాతో ఏడడుగులు వేయనున్నాడు. ఇప్పటికే పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా, వేడుకకి కేవలం 30 మంది మాత్రమే హాజరు అవుతారని తెలుస్తుంది. రామానాయుడు స్టూడియోలో బయో సెక్యూర్ వాతావరణంలో పెళ్లి వేడుకని నిర్వహించనున్నారు. తాజాగా రానా తన తండ్రి సురేష్ బాబు, బాబాయి వెంకటేష్‌తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ..రెడీ అని కామెంట్ పెట్టారు. ఒకే […]

Continue Reading

“బేబీ డాల్ డ్రెస్ లో ఏంజెల్”

నటి ఈషారెబ్బా రీసెంట్ గా గ్లామరస్ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలకు ప్రత్యేకంగా క్యాప్షన్ ఏదీ ఇవ్వలేదు కానీ రెండు సీతాకోక చిలుకల ఎమోజీలను మాత్రం పెట్టింది. మెరుస్తున్న బ్లూ కలర్ గౌన్ లో అందంగా ఫోజులిచ్చింది. గౌన్ చాలా పొట్టిగా ఉండడంతో ఎంతో స్టైలిష్ గా ఉంది. మెడలో నెక్లెస్.. చేతి వెలికి ఒక ఉంగరం తప్ప […]

Continue Reading

మూడు ప్రాజెక్టులతో బిజీగా ‘త్రిష’

ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ త్రిష. ఇప్పుడు తమిళ సినిమాలకే పరిమితమైంది. కొరటాల శివ- చిరంజీవి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంతో మళ్లీ టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రబృందం త్రిషని సంప్రదించిందని, ఆమె చిరు 152వ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని టాక్. అయితే చిరు సినిమాతో పాటు మోహన్ లాల్ నటిస్తున్న రామ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది త్రిష. ఈ సినిమా వివిధ దేశాలలో విడుదల […]

Continue Reading

మహేష్ బాబు వెంటపడిన రష్మిక..!

హి ఈజ్ సో క్యూట్ సాంగ్ లిరిక్స్, మ్యూజిక్ అంతగా బాగోకపోయినా.. ఆ సాంగ్ లో మహేష్ వెంటపడుతూ రష్మిక మందన్న చేసిన అల్లరి, డాన్స్ మాములుగా లేదు. నిజంగా మహేష్ బాబు క్యూట్ గానే ఉన్నాడు. కానీ రష్మిక మాత్రం మరింత క్యూట్ గా ఈ సాంగ్ కి స్టెప్పులతో ఇరగదీసింది. టీజర్ లో స్పేస్ లేదు, పోస్టర్స్ లో స్పేస్ లేదు అంటూ రష్మికతో పాటుగా ఆమె అభిమానులు కూడా తెగ ఫీల్ అయ్యారు. […]

Continue Reading

ఇద్దరి లోకం ఒకటే ట్రైలర్ టాక్ – నో ఫీలింగ్

గత కొంతకాలంగా హిట్ అనేదిలేని రాజ్ తరుణ్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో ‘ఇద్దరి లోకం ఒకటే’ అనే సినిమా చేస్తున్నాడు. జి.ఆర్‌.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్బంగా చిత్ర ప్రమోషన్ లో భాగంగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేసి ఆసక్తి నింపే ప్రయత్నం చేసారు. “లైఫ్ ప్రతివాడికి ఒక మొమెంట్ లో ఎక్స్ పెక్ట్ చెయ్యని సర్ ప్రైజ్ ఇస్తుందంట” అనే […]

Continue Reading

సెన్సార్ సభ్యులపై వర్మ పరువు నష్టం దావా

వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చిత్రం `అమ్మరాజ్యంలో కడపబిడ్డలు` విడుదలకు సంబంధించి సెన్సార్ సభ్యులపై పరువు నష్టం దావా వేస్తానని లేటెస్ట్ ప్రెస్‌మీట్‌లో చెప్పారు. తన సినిమాను కొందరు కావాలనే అడ్డుకున్నారని సినిమా విడుదల ఆలస్యం కావడంతో నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చాయని, కాబట్టి తనకు నష్టం కలిగించిన సభ్యులపై తాను రూ.20 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేయబోతునట్లు అయన తెలిపారు. తన సినిమా విడుదల కాకుండా అడ్డు పడిన వారికి సంబంధించిన కొన్ని […]

Continue Reading

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు.. ఫస్ట్‌డే కలెక్షన్ ఎంతో తెలుసా..!

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు (కమ్మ రాజ్యంలో కడప రెడ్లు). 2019 ఎన్నికలు ముగిసిన తరువాత నెలకొన్న రాజకీయ పరిస్థితులను ఆధారం చేసుకుని.. వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కొంత మంది రాజకీయనాకుల పై సెటైరికల్ గా ఉండేలా.. తీసి క్యూరియాసిటీ పెంచాడు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ […]

Continue Reading