స్టాక్ మార్కెట్ ర్యాలీ…సెన్సెక్స్ 400 పాయింట్లు పైకి
వరుసగా మూడో రోజు కూడా దేశీ స్టాక్ మార్కెట్ దుమ్మురేపింది. శుక్రవారం బెంచ్‌మార్క్ సూచీలు దూసుకెళ్లాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టాక్స్ ర్యాలీ, మెటల్ షేర్ల దన్నుతో మార్కెట్ భారీ లాభాల్లో క్లోజయ్యింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు మార్కెట్‌ను ముందుకు నడిపించాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్య డీల్ కుదరొచ్చనే అంచనాలు సహా యూకే ఎన్నికల్లో ప్రధాని బోరిస్ జాన్సన్ విజయం వంటి అంశాలు మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపాయి. సెన్సెక్స్ 428 పాయింట్ల లాభంతో 41,009 పాయింట్ల […]
Continue Reading