వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడీ నోటీసులు

అమరావతి :-   వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడీ నోటీసులు     అమరావతి అసైన్డ్ భూముల అంశంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ… టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలకు నోటీసులు జారీ చేసింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడా సీఐడీ అధికారులు నోటీసులు పంపారు. సీర్పీసీసీ సెక్షన్ 160 […]

Continue Reading

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభం

అమరావతి   ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభం   ప్రారంభమైన గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు   ఈ నెల 14న జరిగిన ఎన్నికల్లో 93.06 శాతం పోలింగ్‌ నమోదు   ఎమ్మెల్సీ స్థానం కోసం పోటీ పడిన మొత్తం 19 మంది అభ్యర్థులు   మొత్తం 13,505 ఓట్లకు పోలైన ఓట్లు 12,556   ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటు   ఓట్ల లెక్కింపులో పాల్గొననున్న 14 బృందాలు   […]

Continue Reading

పట్టణంలో విజృంభిస్తున్న కరోనా

మళ్ళీ విజరుంభించిన కొరోనా   కృష్ణాజిల్లా÷ జగ్గయ్యపేట   పట్టణంలో విజృంభిస్తున్న కరోనా   38 కరోనా పాజిటివ్ కేసులు నమోదు   అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్న కలెక్టర్ ఇంతియాజ్

Continue Reading

తెనాలి మున్సిపల్ కార్యాలయంలో కలకలం సృష్టిస్తున్న కరోనా

తెనాలి మున్సిపల్ కార్యాలయంలో కలకలం సృష్టిస్తున్న కరోనా   వరుసగా కరోనా బారిన పడుతున్న అధికారులు,సిబ్బంది   మంగళవారం ముగ్గురు శానిటరీ ఇన్ స్పెక్టర్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ   ఇప్పటికే కరోనా బారిన పడిన పలువురు ముఖ్య అధికారులు, సిబ్బంది   మున్సిపల్ కార్యాలయంలో పది మందికి పైగా కరోనా ఉన్నట్లు సమాచారం   కరోనా బారిన పడిన వారంతా మున్సిపల్ ఎన్నికల విధుల్లో సేవలందించిన వారే   వరుసగా పెరుగుతున్న కేసులతో తీవ్ర […]

Continue Reading

మానవ హక్కుల కమీషన్ ఏర్పాటు పై మాలమహానాడు రాష్ట్ర కన్వీనర్ కొర్రపాటి సురేష్ హర్షం*

*మానవ హక్కుల కమీషన్ ఏర్పాటు పై మాలమహానాడు రాష్ట్ర కన్వీనర్ కొర్రపాటి సురేష్ హర్షం* : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో మానవ హక్కుల కమీషన్ ఏర్పాటు విస్మరించాయని.గత తెదేపా ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందగా అధికారం లోకి వచ్చిన రెండేళ్ళకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేయడం హర్షణీయమని.ఏడేళ్ళుగా మాలమహానాడు రాష్ట్రంలో మానవ హక్కుల కమీషన్ సాధనకై పోరాటం చేసిందని రాష్ట్రంలో ఎందరో మేధావులు ఇందుకు కృషి చేశారని వారందరికీ […]

Continue Reading

రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్ర‌ధాని

అమ‌రావ‌తి:  క‌రోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధాని న‌రేంద్ర మోదీ కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ స‌మావేశంలో ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌ర్చువ‌ల్ విధానంలో ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొన్నారు.    భారత్ లో కరోనా కేసులు మళ్లీ ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దాదాపు 188 మంది కరోనా వల్ల చనిపోవడం భయాందోళలను పెంచుతున్నాయి. మహారాష్ట్రలో […]

Continue Reading

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం

సచివాలయం: రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ చైర్‌ పర్సన్, సభ్యుల ఎంపికపై సచివాలయంలో రాష్ట్ర మానవ హక్కుల కమిటీ ఛైర్‌ పర్సన్, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులు శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్, శాససనభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్, సభ్యుల పేర్లను హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రతిపాదించారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌గా హైకోర్టు […]

Continue Reading

చంద్రబాబు నాయుడు కి రాజధాని భూముల అక్రమాలకు cid నోటీసులు

బ్రేకింగ్ న్యూస్ చంద్రబాబు నాయుడు కి రాజధాని భూముల అక్రమాలకు cid నోటీసులు అందించిన అధికారులు, విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ 41 crpc క్రింద నోటీసులు ఇచ్చిన అధికారులు, హైదరాబాద్ లోని చంద్రబాబు నాయుడు నివాసం వద్ద నోటీసులు ఇచ్చిన సి ఐ డి అధికారులు

Continue Reading

హోంశాఖ మంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత గారి విశాఖ పర్యటన వివరాలు…*

*హోంశాఖ మంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత గారి విశాఖ పర్యటన వివరాలు…*   *(విశాఖ లో ప్రేమోన్మాది చేతిలో మరణించిన వరలక్ష్మి కుటుంబసభ్యులను పరామర్శించనున్న హోంమంత్రి…)*   1) ఈ రోజు రాత్రి 9:45 నిముషాలకు బ్రాడీపేట నివాసం నుండి విజయవాడ బయలుదేరుతారు.   2) రాత్రి 11 గంటలకు ట్రైన్ లో విజయవాడ నుండి విశాఖపట్నం వెళతారు.   *02-11-2020*   1) ఉదయం 6 విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి పోలీస్ గెస్ట్ హౌస్ […]

Continue Reading

ఏపీలో 25 ప్రైవేటు పాఠశాలలు మూత*

*ఏపీలో 25 ప్రైవేటు పాఠశాలలు మూత* ఆంధ్రపద్రేశ్‌లో 25 ప్రైవేటు పాఠశాలలను మూసివేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. అర్హత కలిగిన ఉపాధ్యాయులు లేకపోవడం, అధిక ఫీజుల వసూళ్లు, మౌలిక సదుపాయాలు లేవని… వీటిని సరిచేసుకునే వరకూ అనుమతులు నిలిపి వేస్తున్నట్లు పేర్కొంది. ఇటీవల పాఠశాల విద్య, నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ప్రైవేటు పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించింది. ఈ సమయంలో లోపాలు వెలుగు చూడటంతో అనుమతులు నిలిపేయాలని పాఠశాల విద్యాశాఖకు సూచించింది. ఈ మేరకు […]

Continue Reading