స్వామి వారి ఆలయంలో నీరాటోత్సవాలు ప్రారంభం*
ఉపమాక గ్రామంలో గల వేంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా శుక్రవారం నుండి ఐదురోజులు నిర్వహించే ఆండాళ్ అమ్మవారి నీరాట్టోత్సవములు పుష్పతోటలో జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఉదయం ఆలయంలో నిత్య కార్యక్రమాలు నిర్వహించిన తరువాత గోదాదేవి అమ్మవారిని దేవస్ధానం ప్రక్కన గల పుష్పతోటలో గల మండపం వద్దకు తీసుకుని వెళ్ళి లఘు తిరువారాధన , ప్రసాద నివేదనలు , సేవాకాలం , తీర్ధగోష్ఠి , ప్రసాద వినియోగం నిర్వహించారు. తరువాత ఉభయదేవేరులతో వేంకటేశ్వర స్వామి వారిని […]
Continue Reading