ఏసీబీ వలలో చిక్కిన చిత్తూరు జిల్లా వీఆర్వో రాజశేఖర్..

బ్రేకింగ్ న్యూస్..   * ఏసీబీ వలలో చిక్కిన చిత్తూరు జిల్లా వీఆర్వో రాజశేఖర్..   * వెంకటరమణ అనే రైతు నుంచి పట్టా పాసుబుక్ జారీ కోసం నగదు డిమాండ్..   * ఏసీబీ అధికారులను ఆశ్రయించిన రైతు వెంకటరమణ   * చిత్తూరు జిల్లా మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో రామసముద్రం మండలం మల్లేనాథం గ్రామానికి చెందిన భూ పట్టా జారీ అంశం..   * రైతు నుంచి రూ..8,500 నగదు తీసుకుంటుండగా బుధవారం […]

Continue Reading

దొండపర్తి వీధిలో అగ్నిప్రమాదం

విశాఖ జిల్లా దొండపర్తి వీధిలో ఒక అపార్ట్మెంట్ లో కొద్దిసేపటి క్రితం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది వివరాలు తెలియవలసి ఉంది..

Continue Reading

R&B jn లో రోడ్డు ప్రమాదం..

R&B jn లో EXEDENT NAD వైపు ద్విచక్రవాహనంపై వెళుతుండగా వెనుకనుంచి వస్తున్న CAR డి కొట్టడముతో స్కూటరీస్ట్ తలకు బలమైన దెబ్బ తగలడంతో తీవ్ర రసక్త స్రావం జరిగింది తనతో పాటు ఉన్న ఆమెకు కూడా తలకు గాయమైంది వేను వెంటనే కార్డ్రైవర్ అక్కడ నుండి కారుతో ముందుకు NAD వైపు ఎస్కేఫ్ అవగా ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న గౌరీశ్వర రావు చకచక్యంతో కార్ ను వెంబడించి R & B ట్రాఫిక్ PS లో […]

Continue Reading

పోలీసుల అదుపులో ‘నకిలీ గ్రాడ్యుయేట్’*

*పోలీసుల అదుపులో ‘నకిలీ గ్రాడ్యుయేట్’* ఖమ్మం : జిల్లాలోని మదిగొండ మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో ఆదివారం జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్‌కు ఓ నకిలీ గ్రాడ్యుయేట్‌ ఓటు వేసేందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయాడు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు…….. ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా ఎన్నికల అధికారులు ముదిగొండలోని జడ్పీ పాఠశాలలో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం పోలింగ్‌ ముగిసే సమయానికి ఓ […]

Continue Reading

కడప ఎయిర్ పోర్ట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

బ్రేకింగ్.. కడప ఎయిర్ పోర్ట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..   టిప్పర్ ను ఢీ కొన్న సుమో, కారు..   నలుగురు సజీవ దహనం..   ముగ్గురికి తీవ్ర గాయాలు…   ఎర్రచందనం తరలిస్తున్న సుమో టిప్పర్ ను ఢీ కొన్న సంఘటన వెంటనే మరో కారు కూడా ఢీ కొట్టడంతో ప్రమాదం.. కడప తాడిపత్రి రహదారి పై గోటూరు, తోళ్లగంగన్నపల్లె మద్యలో ప్రమాదం… అర్థరాత్రి 3 గంటల సమయంలో జరిగిన ఘటన.. టిప్పర్ డీజల్ […]

Continue Reading

బస్సులో కుప్పకూలిన ప్రయాణికుడు

*బస్సులో కుప్పకూలిన ప్రయాణికుడు…*   కృష్ణాజిల్లా :   బాపులపాడు మండలం అరుగోలను గ్రామం వద్ద rtc బస్ లో కుప్పకూలిన ఒక వ్యక్తి   ఏలూరు నుండి మచిలీపట్నం వెళ్తున్న ap16జ్0138 rtc బస్   ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కూర్చొన్న సీట్ లొనే కుప్పకూలిపోయిన ప్రయాణికుడు   సమాచారం అందుకున్న జంక్షన్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు

Continue Reading
studio9focus

ప్రియుడి మోజులో భార్య ఘాతుకం

హైదరాబాద్ : వివాహేతర సంబంధానికి అడ్డు పడుతున్నాడనే కారణంతో ప్రియుడితో కలిసి సుపారీ గ్యాంగ్‌తో భర్తను చంపించింది. డీసీఎం వ్యానుతో ఢీ కొట్టించి హత్య చేయించింది. దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ప్రియుడితో సహా పోలీసులకు దొరికిపోయి కటకటాలపాలైంది. ఈ ఘటన ఈ ఏడాది మేలో జరిగింది. సుపారీ గ్యాంగ్‌లో పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను సైబరాబాద్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. బాలానగర్‌ డీసీపీ పద్మజ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి […]

Continue Reading

దారుణం ఆసుపత్రిలో బిల్లు కట్టకుంటే బిడ్డను ఇవ్వరట….

కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రుల అరాచకం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదే సాక్షం…ఉత్రర్ ప్రదేశ్ లోని ఆగ్రాలో చోటు చేసుకుంది… 36 ఏళ్ల నిరుపేద మహిళ గర్భవతి అయింది… అమె భర్త శిచరణ్ రిక్షా తొక్కుతుంటాడు… భార్యకు నొప్పులు రావడంతో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు..అక్కడి డాక్టర్లు ఆమె చేతిలో బిల్లు పెట్టి షాక్ ఇచ్చారు.. ఎందుకంటే అన్ని ఖర్చులు కలిపి 35 వేలు బిల్లు వేసింది యాజమాన్యం..అంత మొత్తం తాను చెల్లించే స్తోమత లేదని తాను […]

Continue Reading

ఏపిఎస్పీ రెండో బెటాలియన్ లో గన్ మిస్ ఫైర్*

*కర్నూలు* *ఏపిఎస్పీ రెండో బెటాలియన్ లో గన్ మిస్ ఫైర్* *డిఐజి బంగ్లా వద్ద డిఐజికి గౌరవ* *వందనం సమర్పించే* *క్రమంలో చోటు చేసుకున్న ఘటన* *కానిస్టేబుల్ సాల్మన్ రాజు గన్ మిస్ ఫైర్* *కడుపులోకి దూసుకెళ్లి* *వెనుక వీపు బాగంలో నుంచి బయటకు వచ్చిన బుల్లెట్..* *ఆసుపత్రికి తరలించే లోపు కానిస్టేబుల్ సాల్మన్ రాజు మృతి* *ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పోలీసు అధికారులు* *ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు*

Continue Reading

తహసీల్దార్ లాకర్ తెరిచిన ఏసీబీ.. అందులో దిమ్మ‌తిరిగిపోయేలా 1.5 కిలోల బంగారం

తహసీల్దార్ లాకర్ తెరిచిన ఏసీబీ.. అందులో దిమ్మ‌తిరిగిపోయేలా 1.5 కిలోల బంగారం ఏసీబీ చ‌రిత్రలో సంచ‌ల‌నం సృష్టించిన కీసర తహసీల్దార్‌ నాగరాజు రూ.1.1 కోట్ల లంచం కేసులో రోజురోజుకో కొత్త సాక్ష్యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈ కేసులో విచార‌ణ చేస్తున్న ఏసీబీకి విస్తుకొలిపే నిజాలు తెలుస్తున్నాయి. విచార‌ణ‌లో భాగంగా.. బుధవారం తహసీల్దార్‌ నాగరాజుకు చెందిన బ్యాంకు లాకర్‌ను ఏసీబీ అధికారులు తెరిచారు. ఈ లాకర్‌‌ను తెరవగా అధికారులకు దిమ్మ‌తిరిగిపోయేలా రూ.57 లక్షల పైబడి విలువైన బంగారు, వజ్రాభరణాలను […]

Continue Reading