89 వ వార్డు వైయస్సార్ సిపి కార్పొరేట్ అభ్యర్థి శ్రీ దొడ్డి కిరణ్ బాధిత కుటుంబానికి ఐదు వేల రూపాయల చెక్కును అందజేశారు

89 వ వార్డు చంద్ర నగర్ కోట వీధిలో కొప్పు శెట్టి మహేష్ అనే వ్యక్తి మరణించగా ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బంది గా ఉండడం తెలుసుకొని మన 89 వ వార్డు వైయస్సార్ సిపి కార్పొరేట్ అభ్యర్థి శ్రీ దొడ్డి కిరణ్ గారు బాధిత కుటుంబానికి ఐదు వేల రూపాయల చెక్కును అందజేశారు వైయస్సార్సీపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలన్నీ గుర్తుంచుకొని నేను విన్నాను నేను ఉన్నాను అనే నినాదం దృష్టిలో […]

Continue Reading

హీరో ఎలక్ట్రిక్ నుంచి 2 ఎలక్ట్రిక్‌ స్కూటర్లు

బెంగళూరు: ప్రముఖ విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ సోమవారం రెండు కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్లను విడుదల చేసింది. ఆప్టిమా ఈఆర్‌, ఎన్‌వైఎక్స్‌ ఈఆర్‌ పేరిట వీటిని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. వీటి ధరలను వరుసగా రూ.68,721, రూ.69,754గా నిర్ణయించినట్లు కంపెనీ సీఈవో సోహిందర్‌ గిల్‌ తెలిపారు. ఈ రెండు ద్విచక్ర వాహనాలూ లిథియం బ్యాటరీతో నడుస్తాయన్నారు. 4.5 గంటల నుంచి 5 గంటల పాటు ఛార్జింగ్‌ పెడితే ఫుల్‌ఛార్జ్‌ అవుతుందని, దీంతో 100 కిలోమీటర్లు మేర […]

Continue Reading

రెచ్చిపోయిన బుచ్చయ్య.. టీడీపీలో మరో ముసలం

రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ మోస్ట్ నాయకుడు బుచ్చయ్య చౌదరి తాజాగా రెచ్చిపోయారు. అది కూడా ప్రతిపక్షం నాయకులపైనో.. లేదా.. అధికారిపైనో అయితే, వేరేగా ఉండేది. కానీ, ఆయన సాక్షా త్తూ రెచ్చిపోయింది పార్టీ నాయకత్వంపైనా.. పార్టీ విధానాలపైనే కావడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కు వస్తున్నారు. తాజాగా ఆయన రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2014లో నూ ఆయన ఇక్కడ నుంచి గెలుపు గుర్రం ఎక్కారు. అయితే, గత చంద్రబాబు […]

Continue Reading

సాహో రిలీజ్ డేట్ ఆగష్ట్ 30 కాదా…?

2019 సెకండాఫ్లో దాదాపు 300 కోట్ల బడ్జెట్తో సాహో సినిమాని యువి క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాను ఆగష్ట్ 15న స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని భావించినా ఇంకా సినిమాలో కొన్ని సీన్లకు విజువల్ ఎఫెక్ట్స్ జోడించాల్సి ఉండటం, మొదట అనుకున్న సంగీత దర్శకులు మారిపోవటం వలన మ్యూజిక్ పనుల్లో కూడా సాహో సినిమాకు జాప్యం జరుగుతుండటంతో సాహో సినిమా ముందుగా అనుకున్న తేదీకి రావటం లేదు. సోషల్, వెబ్ మీడియాలో ఆగష్ట్ 30 న […]

Continue Reading