హోంశాఖ మంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత గారి విశాఖ పర్యటన వివరాలు…*

*హోంశాఖ మంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత గారి విశాఖ పర్యటన వివరాలు…*   *(విశాఖ లో ప్రేమోన్మాది చేతిలో మరణించిన వరలక్ష్మి కుటుంబసభ్యులను పరామర్శించనున్న హోంమంత్రి…)*   1) ఈ రోజు రాత్రి 9:45 నిముషాలకు బ్రాడీపేట నివాసం నుండి విజయవాడ బయలుదేరుతారు.   2) రాత్రి 11 గంటలకు ట్రైన్ లో విజయవాడ నుండి విశాఖపట్నం వెళతారు.   *02-11-2020*   1) ఉదయం 6 విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి పోలీస్ గెస్ట్ హౌస్ […]

Continue Reading

కడప ఎయిర్ పోర్ట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

బ్రేకింగ్.. కడప ఎయిర్ పోర్ట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..   టిప్పర్ ను ఢీ కొన్న సుమో, కారు..   నలుగురు సజీవ దహనం..   ముగ్గురికి తీవ్ర గాయాలు…   ఎర్రచందనం తరలిస్తున్న సుమో టిప్పర్ ను ఢీ కొన్న సంఘటన వెంటనే మరో కారు కూడా ఢీ కొట్టడంతో ప్రమాదం.. కడప తాడిపత్రి రహదారి పై గోటూరు, తోళ్లగంగన్నపల్లె మద్యలో ప్రమాదం… అర్థరాత్రి 3 గంటల సమయంలో జరిగిన ఘటన.. టిప్పర్ డీజల్ […]

Continue Reading

బస్సులో కుప్పకూలిన ప్రయాణికుడు

*బస్సులో కుప్పకూలిన ప్రయాణికుడు…*   కృష్ణాజిల్లా :   బాపులపాడు మండలం అరుగోలను గ్రామం వద్ద rtc బస్ లో కుప్పకూలిన ఒక వ్యక్తి   ఏలూరు నుండి మచిలీపట్నం వెళ్తున్న ap16జ్0138 rtc బస్   ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కూర్చొన్న సీట్ లొనే కుప్పకూలిపోయిన ప్రయాణికుడు   సమాచారం అందుకున్న జంక్షన్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు

Continue Reading

ఏపీలో 25 ప్రైవేటు పాఠశాలలు మూత*

*ఏపీలో 25 ప్రైవేటు పాఠశాలలు మూత* ఆంధ్రపద్రేశ్‌లో 25 ప్రైవేటు పాఠశాలలను మూసివేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. అర్హత కలిగిన ఉపాధ్యాయులు లేకపోవడం, అధిక ఫీజుల వసూళ్లు, మౌలిక సదుపాయాలు లేవని… వీటిని సరిచేసుకునే వరకూ అనుమతులు నిలిపి వేస్తున్నట్లు పేర్కొంది. ఇటీవల పాఠశాల విద్య, నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ప్రైవేటు పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించింది. ఈ సమయంలో లోపాలు వెలుగు చూడటంతో అనుమతులు నిలిపేయాలని పాఠశాల విద్యాశాఖకు సూచించింది. ఈ మేరకు […]

Continue Reading