రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని
అమరావతి: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధాని నరేంద్ర మోదీ కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. భారత్ లో కరోనా కేసులు మళ్లీ ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దాదాపు 188 మంది కరోనా వల్ల చనిపోవడం భయాందోళలను పెంచుతున్నాయి. మహారాష్ట్రలో […]
Continue Reading