శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న మంత్రి అవంతి శ్రీనివాసరావు

విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రివర్యులను ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభం ఆలింగనం చేసుకొన్న మంత్రి వర్యులకు ప్రేత్యేక పూజలు నిర్వహించి..తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ విజయప్రసాద్ గారు , స్థానిక నాయకులు , ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Continue Reading

గుంటూరు నగరానికి స్వచ్ఛ గుంటూరు మార్చడానికి ….

గుంటూరు నగరానికి స్వచ్ఛ గుంటూరు మార్చడానికి హోటల్ మానేజిమెంట్స్, స్వీట్ షాప్ మరియు టీ స్టాల్స్ అందరు తమ బాధ్యత గా తమ వ్యాపారాల నుంచి వచ్చే వ్యర్థాలను తమ వంతుగా జాగ్రత్తగా డంప్ చేసి నగరానికి స్వచ్ఛ గుంటూరు చేయాలనీ కోరారు.ప్రతి యొక్క షాప్ రేటింగ్ ఉంటుదని అన్నారు ఈ వ్యవస్థ నగరపాలక సంస్థ ఉంటుందని మరియు అలా చేయని యడల శిక్షలు కటినంగా ఉంటాయని గుంటూరు కలెక్టర్ ఐ శామ్యూల్ఆనంద్ తెలిపారు.. ఈ కార్యక్రమంలో […]

Continue Reading

ఏపీలో 30 శాతం స్కూల్ ఫీజుల తగ్గింపు !

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఏపీలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ఫీజులను నియంత్రిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఫీజులు తగ్గించుకోవాలని ఆదేశించింది. ట్యూషన్‌ ఫీజులో 30 శాతం మేర తగ్గించాలని ఉత్తర్వుల్లో తెలిపింది. కరోనా వల్ల పాఠశాలలు, కళాశాలలు తెరవనందున నిర్వహణ భారం తగ్గిందన్న ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు సిలబస్‌ తగ్గించాలని సూచించింది. రాష్ట్రంలో డిగ్రీ, పీజీ తరగతులను నవంబర్‌ 2 నుంచి […]

Continue Reading

ప్రజా ఆరోగ్యంతో మంత్రి శంకర్ నారాయణ చెలగాటం

అనంతపురం : అతను ఒక రాష్ట్రానికి మంత్రి, నలుగురికి చెప్పాల్సిన నేత, కానీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న టైమ్‌లో సమావేశాలను పెట్టి వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన మరెవరో కాదండోయ్ ఏపీ రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ. కరోనా టైమ్‌లో అప్రమత్తంగా ఉండాలని సమావేశాలు పెట్టి ప్రజలకు అవగాహన కల్పించి.. వారిని ఆదుకోవాల్సిన నేతే ఊహించని విధంగా పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి మహమ్మారికి ఆజ్యం పోశారు. మంత్రి వ్యవహారశైలిపై జిల్లాకు చెందిన ప్రతిపక్ష పార్టీ […]

Continue Reading
studio9focus

నిరూపిస్తే నిమిషంలో రాజీనామా చేస్తా: కేసీఆర్‌

జనగామ: దుబ్బాక ఉప ఎన్నికల్లో భాజపా అసత్య ప్రచారం చేస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. దేశాన్ని పాలిస్తున్న భాజపా.. పింఛన్ల విషయంలో అవాస్తవాలు మాట్లాడుతోందన్నారు. నిజాయతీ లేని ప్రభుత్వాన్ని బదనాం చేస్తారేమో గానీ.. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరన్నారు. దుబ్బాకలో బ్రహ్మాండంగా గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 38,64,751 మందికి ఒక్కొక్కరికి రూ.2016 చొప్పున పింఛన్లు ఇస్తున్నామన్నారు. కేంద్రం తరఫున 6,95,000 మందికి రూ.200ల చొప్పున మాత్రమే ఇస్తోందన్నారు. ఏడాదికి తెలంగాణ ప్రభుత్వం పింఛన్ల […]

Continue Reading
studio9focus

వరదల వలన ఏపీకి 15 వేల కోట్ల నష్టం !

వచ్చే నెల రెండో వారంలో ఏపీకి కేంద్ర బృందం రానుంది. నవంబర్ 9,10వ తేదీల్లో వరద నష్టం అంచనాపై రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటించే అవకాశం ఉందని అంటున్నారు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ కేంద్ర బృందం పర్యటించనుంది. వరదలు,వర్షాల వల్ల జరిగిన పంట, ఆస్తి నష్టం అంచనాలను ప్రభుత్వం సిద్దం చేస్తోంది. ఒకట్రొండు రోజుల్లో నష్టంపై తుది అంచనాలను ప్రభుత్వానికి సమర్పించనున్నారు అధికారులు. వరదల వల్ల 12 శాఖలకు సంబంధించి భారీగా నష్టం […]

Continue Reading
studio9focus

ప్రియుడి మోజులో భార్య ఘాతుకం

హైదరాబాద్ : వివాహేతర సంబంధానికి అడ్డు పడుతున్నాడనే కారణంతో ప్రియుడితో కలిసి సుపారీ గ్యాంగ్‌తో భర్తను చంపించింది. డీసీఎం వ్యానుతో ఢీ కొట్టించి హత్య చేయించింది. దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ప్రియుడితో సహా పోలీసులకు దొరికిపోయి కటకటాలపాలైంది. ఈ ఘటన ఈ ఏడాది మేలో జరిగింది. సుపారీ గ్యాంగ్‌లో పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను సైబరాబాద్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. బాలానగర్‌ డీసీపీ పద్మజ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి […]

Continue Reading
studio9focus

ఇండస్ట్రీలో మరో విషాదం.. దర్శకనిర్మాత మృతి

ఈ ఏడాది ఇండస్ట్రీలో ఎంతో మంది సినీ ప్రముఖులు మృత్యువాత పడ్డారు. వారి మరణం తీరని విషాదాన్ని మిగిల్చింది. తాజాగా ప్రముఖ దర్శకుడు, నిర్మాత దినేష్ గాంధీ అనారోగ్యంతో బెంగుళూరు ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా, శనివారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 52 ఏళ్ళు కాగా, సుదీప్‌ కిచ్చా నటించిన ‘వీర మదకారి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ రోజే దినేష్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. దినేష్ ఆకస్మిక కరణం సినీ ఇండస్ట్రీని […]

Continue Reading
studio9focus

దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం : టీఆర్‌ఎస్‌ యూకే శాఖ

హైదరాబాద్‌ : దుబ్బాకలో జరుగనున్న ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి భారీ విజయం సాధించబోతుందని టీఆర్‌ఎస్‌ ఎన్నారై యూకే శాఖ అధ్యక్షుడు అశోక్‌ గౌడ్‌ దూసరి పేర్కొన్నారు. గత రెండు మూడు వారాల నుంచి క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడంతో పాటు సోషల్‌ మీడియా ద్వారా పార్టీ గెలుపునకు క్రియాశీలకంగా పని చేశామని ఉపాధ్యక్షుడు నవీన్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన సమయంల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీకి, సీఎం కేసీఆర్‌ చేసిన అభివృద్ధికే పట్టం కడుతామని చెప్పారని […]

Continue Reading

89 వ వార్డు వైయస్సార్ సిపి కార్పొరేట్ అభ్యర్థి శ్రీ దొడ్డి కిరణ్ బాధిత కుటుంబానికి ఐదు వేల రూపాయల చెక్కును అందజేశారు

89 వ వార్డు చంద్ర నగర్ కోట వీధిలో కొప్పు శెట్టి మహేష్ అనే వ్యక్తి మరణించగా ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బంది గా ఉండడం తెలుసుకొని మన 89 వ వార్డు వైయస్సార్ సిపి కార్పొరేట్ అభ్యర్థి శ్రీ దొడ్డి కిరణ్ గారు బాధిత కుటుంబానికి ఐదు వేల రూపాయల చెక్కును అందజేశారు వైయస్సార్సీపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలన్నీ గుర్తుంచుకొని నేను విన్నాను నేను ఉన్నాను అనే నినాదం దృష్టిలో […]

Continue Reading