Tuesday, April 20, 2021

News

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడీ నోటీసులు

అమరావతి :-   వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడీ నోటీసులు     అమరావతి అసైన్డ్ భూముల అంశంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ… టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలకు నోటీసులు జారీ చేసింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడా సీఐడీ అధికారులు నోటీసులు పంపారు. సీర్పీసీసీ సెక్షన్ 160 […]

Politics

పరిషత్‌ ఎన్నికలూ పూర్తిచేయాల్సింది: జగన్‌

పరిషత్‌ ఎన్నికలూ పూర్తిచేయాల్సింది: జగన్‌     అమరావతి: కరోనా పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో పరిషత్‌ ఎన్నికలను వీలైనంత త్వరగా ముగించాల్సిన అవసరముందని సీఎం జగన్‌ అభిప్రాయపడ్డారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తయితేనే వ్యాక్సినేషన్‌ వేగంగా జరుగుతుందని చెప్పారు. ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌కు రాష్ట్రంలోని ఎన్నికల ప్రక్రియ అడ్డుతగిలిందన్నారు. పుర ఎన్నికల తర్వాత పరిషత్‌ ఎన్నికలు కూడా పూర్తయితే బాగుండేదని చెప్పారు. ఎన్నికల […]

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్పలత విజయం_

_గుంటూరు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్పలత విజయం_   _గుంటూరు: గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానంలో కల్పలత విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బొడ్డు నాగేశ్వరరావుపై కల్పలత గెలుపొందారు. విజయానికి కావాల్సిన 50 శాతం ఓట్లు దాటడడంతో ఆమె విజయం సాధించారు. 6,153 ఓట్లు దాటగానే కల్పలత గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఎమ్మెల్సీగా గెలిచిన సందర్భంగా కల్పలత మీడియాతో మాట్లాడారు. ‘‘నా విజయం కోసం కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు. ఉపాధ్యాయుల సమస్యల […]

Crime

ఏసీబీ వలలో చిక్కిన చిత్తూరు జిల్లా వీఆర్వో రాజశేఖర్..

బ్రేకింగ్ న్యూస్..   * ఏసీబీ వలలో చిక్కిన చిత్తూరు జిల్లా వీఆర్వో రాజశేఖర్..   * వెంకటరమణ అనే రైతు నుంచి పట్టా పాసుబుక్ జారీ కోసం నగదు డిమాండ్..   * ఏసీబీ అధికారులను ఆశ్రయించిన రైతు వెంకటరమణ   * చిత్తూరు జిల్లా మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో రామసముద్రం మండలం మల్లేనాథం గ్రామానికి చెందిన భూ పట్టా జారీ అంశం..   * రైతు నుంచి రూ..8,500 నగదు తీసుకుంటుండగా బుధవారం […]

దొండపర్తి వీధిలో అగ్నిప్రమాదం

విశాఖ జిల్లా దొండపర్తి వీధిలో ఒక అపార్ట్మెంట్ లో కొద్దిసేపటి క్రితం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది వివరాలు తెలియవలసి ఉంది..

R&B jn లో రోడ్డు ప్రమాదం..

R&B jn లో EXEDENT NAD వైపు ద్విచక్రవాహనంపై వెళుతుండగా వెనుకనుంచి వస్తున్న CAR డి కొట్టడముతో స్కూటరీస్ట్ తలకు బలమైన దెబ్బ తగలడంతో తీవ్ర రసక్త స్రావం జరిగింది తనతో పాటు ఉన్న ఆమెకు కూడా తలకు గాయమైంది వేను వెంటనే కార్డ్రైవర్ అక్కడ నుండి కారుతో ముందుకు NAD వైపు ఎస్కేఫ్ అవగా ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న గౌరీశ్వర రావు చకచక్యంతో కార్ ను వెంబడించి R & B ట్రాఫిక్ PS లో […]

Entertainment

ప్రామిస్ షార్ట్ ఫిల్మ్ పోస్టర్ ఆవిష్కరణ

*ప్రామిస్ షార్ట్ ఫిల్మ్ పోస్టర్ ప్రామిస్ షార్ట్ ఫిల్మ్ పోస్టర్ ఆవిష్కరణ * శ్రీ అన్వేష్ క్రియేషన్స్ ప్రెజెంట్స్ ప్రామిస్ అనె టైటిల్ తో తీస్తున్నా షార్ట్ ఫిల్మ్ పోస్టర్ను అన్వేష్ క్రియేషన్స్ అధినేత ఐనా అన్వేష్ ప్రామిస్ షార్ట్ ఫిల్మ్ యొక్క పోస్టర్ నీ ఆవిష్కరించి కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ ఈతరం యువతకు అమ్మ విలువను తెలియ చేసే విధంగా చిత్రని చిత్రీకించరు అని తెలియచేశారు. ఈ చిత్రం లో నటించిన నటీనటుల వర్గానికి మరియు […]

View Count

Search by month

April 2021
M T W T F S S
« Mar    
 1234
567891011
12131415161718
19202122232425
2627282930